మెడికల్ శాఖ, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
ప్రభుత్వ హాస్పిటల్ లో 10th, B.Sc డిగ్రీ, అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ నిరుద్యోగ యువత ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 33
- రేడియాలజీ టెక్నీషియన్.
- ఫిజియోథెరపిస్ట్
- ల్యాబ్ టెక్నీషియన్
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
- జేఈ (ఏసీ అండ్ ఆర్)
- జేఈ (ఎలక్ట్రికల్)
- జేఈ (సివిల్)
- ఎం టి ఎస్
- బయో మెడికల్ ఇంజనీర్
- ఓటీ టెక్నీషియన
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, B.Sc డిగ్రీ, బిఈ, బిటెక్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పోస్టుల వారీగా పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.14,000/- నుండి రూ.44,900/- వరకు జీతం చెల్లిస్తారు.
- ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
- జనరల్ అభ్యర్థులకు రూ.295/- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.06.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 24.06.2026 సాయంత్రం 06:00 గంటల వరకు.
స్పీడ్ పోస్ట్ చిరునామా :
- బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బీఈసిఐఎల్ భవన్, సీ -56/ఏ -17, సెక్టార్ -62, నోయిడా - 201307(యూపీ).
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








Comments
Post a Comment