ఆరోగ్యశాఖలో 144 పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తు లింకు ఇక్కడ..
ఆరోగ్యశాఖలో 144 ఉద్యోగాలు భర్తీ..
నేషనల్ హెల్త్ మిషన్ (NHM), వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు.. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ (DSHM), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 144 ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 12.05.2026 నాటికి సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 144.
విభాగాల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12th Pass, ANM, Diploma, Any Graduate, BDS, MBBS, B.Tech / B.E, MBA / PGDM, LLB, M.Sc. అర్హత కలిగి ఉండాలి. అనుభవం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- పోస్టులను బట్టి 21 - 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా షార్ట్ లిస్టు చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడుతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నుంచి రూ.50,000/- వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28.04.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 12.05.2026.
అధికారిక వెబ్సైట్ : https://dshm.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment