HCSL Recruitment 2022 | ITI, డిగ్రీ, డిప్లొమా తో HSCL ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check details and Apply Online here..
Govt Job's 2022 | కొచ్చిన్ షీప్ యార్డులో మెడికల్ ఆఫీసర్స్, నర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు డ్రాఫ్టుస్ మ్యాన్ పోస్టులకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త.!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోలకతలోని హూగ్లీ కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్(హెచ్సీఎస్ఎల్) లో ఒప్పంద ప్రాధిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హూగ్లీ కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్(హెచ్సీఎస్ఎల్) లో వివిధ విభాగాలలో ఒప్పంద ప్రాధిపదికన 13ప్రాజెక్ట్ ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్స్, నర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు డ్రాఫ్టుస్ మ్యాన్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా డిసెంబర్ 09 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
NEW! 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య : 13 పోస్టులు
విభాగాల:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్
2. మెడికల్ ఆఫీసర్స్
3. స్టాఫ్ నర్స్
4. ప్రాజెక్ట్ ఆఫీసర్స్
5. ప్రాజెక్ట్ అసిస్టెంట్
6. డ్రాఫ్టుస్ మ్యాన్.. మొదలగునవి.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఏంబీబీఎస్ మరియు ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు కనీస పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే ప్రాజెక్ట్ ఇంజినీర్
మెడికల్ ఆఫీసర్స్ అభ్యర్థులకు 65 సంవస్సరాలు, మిగతా పోస్టుల అభ్యర్థులకు 30ఏళ్ళు వయసు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు కనీస వయస్సు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
NEW! హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 09, 2022.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.25,100/- నుండి రూ.1,65,000/- వేతనాలు చెల్లిస్తారు.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికార వెబ్ సైట్: https://www.cochinshipyard.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment