జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. TSPSC Jr Lecturer Key, MQP and Response Sheet Out! Download here..
జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల..
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి రాత పరీక్షలు ఈనెల 12న ప్రారంభమైనాయి మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజులపాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరుగుతున్నాయి మల్టీ జోన్-1 లో 724, మల్టీ జోన్-2 లో 668, ఇలా మొత్తం-1,392 పోస్టులు భర్తీ కీ ఇంకా కొన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి.. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా ఈరోజు అనగా సెప్టెంబర్ 23 న విడుదల చేసింది. ప్రాథమిక కీ / మాస్టర్ ప్రశ్న పేపర్ / రెస్పాన్స్ సీట్లను ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు..
ప్రస్తుతానికి సెప్టెంబర్ 12వ, 13వ, 14వ తేదిన జరిగిన పరీక్షలకు సంబంధించిన మాస్టర్ కీ రెస్పాన్ షీట్, మాస్టర్ ప్రశ్న పేపర్ అందుబాటులోకి వచ్చాయి.
🎉తెలంగాణ 5089 టీచర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభమైనది :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
🎉టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన తాజా నూతన సిలబస్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
🎉తాజా ఉద్యోగ అవకాశాలు చివరి తేదీతో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
12.09.2023 న నిర్వహించిన
జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ PC222201 మాస్టర్ పేపర్ కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఇంగ్లీష్ PC222202 కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
13.09.2023 న నిర్వహించిన
జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ PC222203 మాస్టర్ పేపర్ కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
బోటనీ PC222204 కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఎకనామిక్స్ PC222205 కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
14.09.2023 న నిర్వహించిన
జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ PC222206 మాస్టర్ పేపర్ కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మ్యాథమెటిక్స్ PC222207 కీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
✨ 12, 13, 14 న 2023 న నిర్వహించిన పరీక్షల Response Sheet :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
మిగిలిన Jr Lecturer రాత పరీక్ష ప్రాథమిక కీ లు త్వరలో అప్డేట్ చేయబడతాయి..
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment