✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    DHMO Hyderabad Vacancies Recruitment 2023 | Check eligibility, Salary Application Process here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    DMLT/ B.Sc (MLT) అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO హైదరాబాద్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకులను అందుబాటులోకి ఉంచింది.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనంగా రూ.27,300/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులు మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా దావఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..

    శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SBI Regular-182, Contractual-35 Vacancies Recruitment 2023 | Apply Online here..

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 05.

    పని విభాగాలు:

    • మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ.


    అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. MLT/ B.Sc (MLT)/ M.Sc (MLT) అర్హత కలిగి ఉండాలి.

    వయోపరిమితి:

    1. 31.07.2023 నాటికీ 18 నుండి 44 సంవత్సరాలకు మించకూడదు.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    ఎంపిక విధానం:

    1. ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కలెక్టర్, చైర్మన్ నెంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
    2. అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభకు 90% మార్కులు.
    3. ఇతర అర్హతలకు 10% మార్కులు కేటాయిస్తారు.
    4. మొత్తం 100% వెయిటేజ్ ప్రాతిపదికన ఎలాంటి రాత పరీక్షలు లేకుండా నియామకాలు జరుగుతాయి.

    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం గా రూ.27,300/- ప్రతినెల చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.

    దరఖాస్తు ఫీజు :: లేదు.

    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.04.2023 నుండి,

    దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2023 వరకు.

    ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ తో హార్డ్ కోపిలను పంపదానికి చివరి తేదీ :: 01.05.2023.

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/

    ఇప్పుడే గూగుల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    దరఖాస్తు చేశారా?.  శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ప్రారంభ జీతం రూ.55,000/-. 


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..