శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SBI Regular-182, Contractual-35 Vacancies Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,(SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం కాంట్రాక్ట్/ రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను ఆన్లైన్ రాక్షసులను 29.04.2023 నుండి 19.05.2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు తో మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య:: 217.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- రెగ్యులర్ ప్రాతిపదికనప - 182 పోస్టులు,
- కాంట్రాక్ట్ ప్రాతిపదికన - 35 పోస్టులు.
పని విభాగాలువిభాగాలు:
- మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మొదలగునవి.
పోస్టింగ్ ప్రదేశాలు:
- నవి ముంబై, హైదరాబాద్.
NMDC Walk-In-Interview Recruitment 2023 | Check Eligibility & Schedule here..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 31.03.2023 నాటికి 31 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయబడతారు.
- కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న పోస్టులకు షాట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ద్వారా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.05.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment