నైసర్ - రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ NISER Regular Basis Assistant Recruitment 2023 Apply Online here..
పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమా, బిఎస్సి, అర్హతతో.. ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నైసర్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ నియామకాలు, రెగ్యులర్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 29.05.2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీ కోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 19.
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, 12వ తరగతి, బిఎస్సి, అర్హత తో.. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 29.05.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో హైదరాబాద్ లోని చేపల అభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు | జీతం:53,000 | వెంటనే దరఖాస్తు చేయండి..
ఎంపిక విధానం:
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష/ స్కిల్ పరీక్ష & ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు/ మహిళలకు మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.05.2023.
దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు.
అధికారిక వెబ్సైట్ :: https://www.niser.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment