నర్స్ ఉద్యోగాలు భర్తీ: శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (IGICH), డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నర్సింగ్ ఆఫీసర్ మరియు వివిధ రకాల పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ డైరెక్టర్ ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ బెంగళూరు నుండి ప్రకటన విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి 08.05.2025 సాయంత్రం 05:30 వరకు చేరే విధంగా పంపించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 50
పోస్ట్ పేరు :: నర్సింగ్ ఆఫీసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి B.Sc Nursing అర్హత కలిగి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరి.
- ఫిడియాట్రిక్ నర్సింగ్ విభాగంలో శిక్షణ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి గరిష్టంగా 4 5 సంవత్సరాలకు ఉంచకూడదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.2,000/-,
- SC ST లకు రూ.500/-,
- OBC లకు రూ.15,00/-.
ఎంపిక విధానం :
- ఆఫ్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్లిస్ట్ కాబడిన అభ్యర్థులకు.. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.33,500/- వేతనం చెల్లిస్తారు.
📌 ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ కాలం 11 నెలలు.
అధికారిక వెబ్సైట్ :: https://igich.karnataka.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 👇:
అధికారిక దరఖాస్తు :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 08.05.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















































Comments
Post a Comment