SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం.
![]() |
10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం. |
నిరుద్యోగులకు శుభవార్త!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఇంటర్మీడియట్ అర్హత తో 4,500 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
✓ గ్రూప్ 'సీ' విభాగంలో లోయర్ డివిజన్ క్లర్క్(LDC) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA), డాటా ఎంట్రీ ఆపరేటర్(DEO) ఉద్యోగాల భర్తీ..
పే స్కేల్:
✓ లోయర్ డివిజన్ క్లర్క - రూ.19,600 - 63,200.
✓ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - రూ.19,600 - 63,200.
✓ డాటా ఎంట్రీ ఆపరేటర్ - రూ. 25,500 - 81,100.
తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..
ఇంటర్మీడియట్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), కంబైన్డ్ హయ్యర్ (10+2) సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ ను 4,500 ఉద్యోగాల భర్తీకి జారీ చేసింది. భారతదేశంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 6 నుండి జనవరి 4 మధ్య సమర్పించవచ్చు.. Tier -1, Tier -2 రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఉంటాయి. దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 4500.
పోస్టుల పేర్లు:
✓ డాటా ఎంట్రీ ఆపరేటర్,
✓ లోయర్ డివిజన్ క్లర్క్,
✓ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్.. మొదలగునవి.
తప్పక చదవండి : Indian Navy Recruitment 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి10+2 అర్హత కలిగి ఉండాలి.
✓ టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను రీజియన్ ల వారీగా ఏర్పాటు చేశారు.
✓ తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు సౌతెర్న్ రీజియన్(SR) క్రింద, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో.. పరీక్ష సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
✓ తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు పరీక్ష సెంటర్ లను ఎంపిక చేసుకోవచ్చు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
• జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
• SC/ ST/ ESM/ PwBD మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.01.2023.
ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 05.01.2022.
తప్పక చదవండి : డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application here..
ఎడిట్ ఆప్షన్ ప్రారంభం-ముగింపు తేదీ : 09.01.2022 నుండి 10.01.2023 రాత్రి(23:00) వరకు.
Tier -1, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష :: ఫిబ్రవరి/ మార్చి 2023.
Tier -2, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష :: తదుపరి ప్రకటించబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment