శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. ఏపి, టిఎస్ మిస్ అవ్వకండి . IMU Direct Recruitment for Faculty Position 2023. Apply here..
శాశ్వత బోధన సిబ్బంది(ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్)ఉద్యోగ నియామకాలు2023:
- శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- ఎంపికైన వారికి 1లక్ష నుండి 28లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతం.
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్ మారిటైం యూనివర్సిటి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ పోస్టులకు మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 26.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో..
- మరైన్ ఇంజనీరింగ్ - 07,
- నేచురల్ సైన్స్ - 07.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విభాగంలో..
- మరైన్ ఇంజనీరింగ్ - 06,
- నేచురల్ సైన్స్ - 06.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ/ రీసెర్చ్ తో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 60 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు రూ.1,31,400 నుండినుండి రూ.2,17,100 వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.05.2023.
దరఖాస్తు హార్డ్ కాఫీలను పంపించడానికి చివరి తేదీ :: 09.05.2023.
అధికారిక వెబ్సైట్: https://www.imu.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC లకు బంపర్ అవకాశం..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment