SBI REGULAR BASIS Jobs 2022 | రాత పరీక్ష లేకుండా శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | AP TS Don't miss.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన... డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ వివరాలు, ఖాళీల సంఖ్య, వయసు, విద్యార్హత, దరఖాస్తు ఫీజు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
నోటిఫికేషన్ 1:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో "మేనేజర్ పెర్ఫార్మెన్స్ ప్లానింగ్ అండ్ రివ్యూ" పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటన విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2.
పోస్ట్ పేరు: మేనేజర్ (పెర్ఫామెన్స్ ప్లానింగ్ & రివ్యూ).
విద్యార్హత: నవంబర్ 1, 2021 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీకాం/ బీఈ/ బీటెక్ మరియు మేనేజ్మెంట్ విభాగంలో పీజీ/ ఎంబీఏ అర్హత కలిగి సంబంధిత విభాగంలో ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయసు: నవంబర్ 1 2021 నాటికి 25 నుండి 30 వేల సంవత్సరాలకు మించకుడదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
జీతం: పే స్కేల్ ₹.63,840 నుండి ₹.78230 ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: ₹.750/-.
ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ 2:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ విభాగంలో "సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఎకనామిస్ట్)" పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2
పోస్ట్ పేరు: సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఎకనామిస్ట్).
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి స్టాటిస్టిక్స్/ మెకానికల్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోర్టుల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: మార్చి 1 2022 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
జీతం: CTC Range 18 నుండి 24 లక్షలు..
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: ₹.750/-.
ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ 3:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్‌కు ఆఫీసర్ విభాగంలో అడ్వైజర్ (ఫ్రాడ్ రిస్క్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4.
పోస్ట్ పేరు: అడ్వైజర్(ఫ్రాడ్ రిస్క్).
విద్యార్హత: కనీసం గ్రాడ్యుయేషన్ అర్హతతో.. IPS State police/ CBI/ Intelligence Bureaou/ CBEI.. మొదలగు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగి అయి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: మార్చి1, 2022 నాటికి 63 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
జీతం: ₹.1,00,000/- అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: ₹.750/-.
ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక వెబ్సైట్ :: https://www.sbi.co.in/
దరఖాస్తు విధానం:
పై 3 రకాల పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.04.2022.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment