అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్స్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఇక్కడ. NGCAN Opening Guest Faculty Apply
భారీగా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు:
నల్లగొండ జిల్లాలోని నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ నల్గొండ, వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి, తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఉపేందర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన పీజీ అర్హతతో సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు తేదీ: 25.07.2025 సాయంత్రం ఐదు గంటల లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్క్రీనింగ్, డెమో నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సబ్జెక్టు ల వివరాలు :
- బిబిఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) - 01,
- బయోటెక్నాలజీ - 01,
- బిజినెస్ అనాలటిక్స్ - 01,
- వాణిజ్యశాస్త్రం - 02,
- కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన్ - 07,
- డాటా సైన్స్ - 01,
- అర్థశాస్త్రం - 02,
- హిందీ - 01,
- గణితం శాస్త్రం - 03,
- ఫిజిక్స్ - 01,
- పోలిటికల్ సైన్స్ - 01,
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ - 01,
- స్టాటిస్టిక్స్ - 01,
- తెలుగు - 06,
- ఉర్దూ - 01,
- జువాలజీ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీజీ అర్హత కలిగి ఉండాలి.
- నెట్/ సెట్/ పీహెచ్డీ మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం డెమో నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) నలగొండ నిబంధనల ప్రకారం ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) నలగొండ.
దరఖాస్తు చివరి తేదీ :: 25.0.2025 సాయంత్రం 05 గంటల లోపు..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తేదీ: 28.07.2025 ఉదయం 10 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment