OPTCL JOBs 2022 | OPTCL ఎలాంటి రాతపరీక్ష లేకుండా! మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | భారతీయులు దరఖాస్తులు చేయవచ్చు..
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఒడిస్సా పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎలక్ట్రికల్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. GATE - 2022 వలైడ్ స్క్వేర్ కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు... ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 30,
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
ఆగస్టు 1, 2022 నాటికి 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు ఎలాంటి రాత పరీక్ష లేదు, అభ్యర్థులు అకడమిక్ మరియు GATE - 2022 లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక జాబితాను అధికారిక నోటిఫికేషన్లో ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ₹.50,000/-శిక్షణ అనంతరం పే మెట్రిక్ ₹.56,100/- నుండి ₹.1,77,500/-ప్రకారం ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.1180/-
రిజర్వేషన్ వర్గాల వారికి ₹.590/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 30.08.2022







అధికారిక వెబ్సైట్: https://optcl.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment