శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | పదోతరగతి, డిప్లోమా, డిగ్రీలు మిస్ అవ్వకండి I SDSC-SHAR Govt Permanent Para Medical Posts Recruitment 2023. Apply here..
పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ & డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
- వివిధ విభాగాల్లోని మొత్తం 56 పారామెడికల్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 24 లోపు దరఖాస్తులు చేయండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 56.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- క్యాటరింగ్ సూపర్వైజర్ -01,
- నర్స్-బి - 07,
- ఫార్మసిస్ట్-ఏ - 02,
- రేడియోగ్రాఫర్-ఏ - 04,
- ల్యాబ్ టెక్నీషియన్-ఏ - 01,
- ల్యాబ్ టెక్నీషియన్-ఏ (డెంటల్ హైజినిస్ట్) - 01,
- అసిస్టెంట్ (రాజభాష) - 01,
- కుక్ - 04,
- లైట్ వెహికల్ డ్రైవర్-ఏ - 13,
- హెవీ వెహికల్ డ్రైవర్-ఏ - 14,
- ఫైర్ మాన్ - 08.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- సంబంధిత నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ధృవపత్రాల పరిశీలన ల ఆధారంగా ఉంటుంది.
- దేశవ్యాప్తంగా మొత్తం 23 సిటీలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు; గుంటూరు విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.28,258 - రూ.63,758/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- పోస్టులను అనుసరించి ప్రాసెసింగ్ ఫీజు అభ్యర్థులందరూ చెల్లించాల్సి ఉంటుంది.
- రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఈ రూపాయలు రిఫండ్ చేయబడతాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.08.2023 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.08.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.shar.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment