ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు.. పదో తరగతి పాస్ మిస్ అవ్వకండి. AP District Walk In Interview Recruitment Apply here..
నిరుద్యోగ యువతకు సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.
- పదో తరగతి పాస్ సర్టిఫికెట్ చాలు.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ఇంటర్వ్యూ తో ఉద్యోగం.
కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సూపర్-డూపర్-బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి అనుభవం లేకుండా కేవలం పదో తరగతి పాస్ అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, ఉద్యోగంతో తిరిగి రండి. అక్కడ జరిగే ముఖా-ముఖి లో మీ ట్యాలెంట్/ ప్రతిభ కనబరచండి అంతే.. చక్కటి ఉద్యోగ అవకాశం అందరూ వినియోగించుకోండి, ఏ ఒక్కరు మిస్ అవ్వకండి.
భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వివిధ జిల్లాల జనరల్ మేనేజర్ ఆంధ్ర ప్రదేశ్. (Semi Skilled/ Un Skilled) విభాగాల్లో విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.. కాబట్టి ఆర్టికల్ పూర్తిగా చదవండి.
పోస్టుల వివరాలు :
- Semi Skilled/ Un Skilled విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత :
- పదవ తరగతి/ తత్సమాన అర్హత అవసరం.
అనుభవం :
- అవసరం లేదు ఫ్రెషర్స్ వినియోగించుకోండి.
వయోపరిమితి :
- అభ్యర్థి వయస్సు 01.10.2024 నాటికి 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు,
- అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై, ముఖాముఖిలో తమ టాలెంట్ / ప్రతిభ కనబరిచి, ఉద్యోగం సాధించుకోవచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా రూ.19 వేల నుండి రూ.25 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఇంటర్వ్యూ వేదికలు, సమయం & తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ వేదికలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా..
- గుంటూరు,
- గుంటూరు-A,
- పల్నాడు,
- ప్రకాశం,
- బాపట్ల,
- కృష్ణ,
- ఎన్.టి.ఆర్,
- ఏలూరు,
- కాకినాడ,
- విజయనగరం,
- పార్వతీపురం,
- మన్యం,
- కర్నూలు,
- నంద్యాల,
- వై.ఎస్.ఆర్. కడప,
- అనంతపురం మొదలగు జిల్లా కేంద్రాల్లో ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:30 నుండి.. మధ్యాహ్నం 03:00 వరకు.
రిపోర్టింగ్ సమయం :
- మధ్యాహ్నం 12:00 గంటలకు ముందుగానే రిపోర్ట్ చేయాలి.
ఇంటర్వ్యూ తేదీ :
- 19.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.cotcorp.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment