శ్రీ విద్యా మందిర్ స్కూల్, టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఈనెల 7న ఇంటర్వ్యూలు. వివరాలు..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
SHRI VIDHYA MANDIR SCHOOL నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ధృవపత్రాలను వెంట తీసుకొని , ఫిబ్రవరి 7, 8 2026 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులను మీ సొంతం చేసుకోండి. ఇప్పటికే విద్యాసంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : పాఠశాల స్థాయి టీచింగ్ స్టాఫ్.
- IIT, FOUNDATION
- CBSC BORD TEACHERS
- Computer science
- Economic
- INTEGRATED JEE & NEET FOUNDATION (VI-X) బోధించడానికి కింద పేర్కొన్న సబ్జెక్టులలో ఉపాధ్యాయ సిబ్బంది అవసరం.
- మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ సబ్జెక్టులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక వివరాలు :
సమయం : ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ వేదిక :
- Taj Mahal hotel, Beside Narayana guda Flyover, Narayana guda road, Hyderabad.
సందేహాలను నివృత్తి కోసం :7981403424, 6379006348 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment