Job Mela 2022 ఈ నెల 15 న మరోక జిల్లాలో జాబ్ మెళా పదోతరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామా, బీ.ఫార్మసి, ఎం ఫార్మసి, డీ.ఫార్మసి అర్హతలు కలవారు నేరుగా హాజరు కావచ్చు. పూర్తి వివరాలివే..
ఈ నెల 15 న ఐటిడిఏ ఆద్వర్యం లో జాబ్ మేళా..
నిరుద్యోగులకు శూభవార్త!
15 న మంగపేటలో జాబ్ మేళ
ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఏటూరునాగారం గిరిజన యువతీ, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, ఇన్చార్జపీఓ కృష్ణ ఆదిత్య
గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 15న మంగపేట రైతువేదిక ఆవరణలో ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా
నిర్వహించనున్నట్లు అయిన తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో వివిద మల్టీ నేషనల్ కంపెనీలు
పాల్గొంటున్నాయి. నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరవ్వాలని నిరుద్యోగ గిరిజన
యువతకు సూచించారు. ఈ ఉద్యోగ మేలా లో పాల్గొంటున్న కంపెనీల వివరాలు; అపోలో ఫార్మసి, మయిల్స్టోన్ రియల్
ఎస్టేట్, ఎస్ఎస్ బయో
ప్లాంటేషన్స్, 4జీ సెక్యూరిటీ సర్వీస్, నవత ట్రాన్స్పోర్ట్ మొదలగు.. సంబంధించిన కంపెనీల ప్రతినిధులువచ్చి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారూ.
తప్పక చదవండి :: ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 2022 | నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు విధానం ఇదే..
అర్హత ప్రమాణాలు పదోతరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామా, బీ.ఫార్మసి, ఎం ఫార్మసి, డీ.ఫార్మసి అర్హతలు కలవారు, మరియు 18 నుంచి 35 ఏళ్ల లోవువారు సంభందిత అర్హత దృవపత్రాల
కపిలతో నేరుగా ఉద్యోగాల మేలా ఇంటర్వ్యూ . ఆసక్తిగల
అభ్యర్థులు రైతువేదిక వద్దకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. సందేహాల నివృత్తి కోసం ఈ నంబర్లకు సంప్రదించండి. 8008932159, 940341911, 7981633716.
ఉద్యోగ మెళా కు హాజరైయ్యే అభ్యర్థులు తమతో తెసుకెళ్లవలసిన దృవ పత్రాలను వివరాలు:
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్
కార్డ్, ఎస్ఎస్సి మేమూ, మరియు సంభందిత అర్హత దృవపాత్రలు, కులదృవీకరణ పత్రం, ఆదాయ దృవీకరణ పత్రం, బ్యాంక్ బుక్ జిరాక్స్ .. మొదలగునవి.
Comments
Post a Comment