JOB FAIR 2022 | ఇంటర్ డిగ్రీ అర్హతతో 3000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
7వ తరగతి, 10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగ కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ మేళా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 3000 ఖాళీల భర్తీకి ఈ నెల 26న ఉదయం 08:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్య సమాచారం, మరియు ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళా యొక్క సమాచారం మీకోసం..
📢 NEW! TS JOB FAIR 2022 | ఈనెల 28న 7000లకు పైగా ఉద్యోగాల భక్తికి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా. NEW!
@AP_Skill has Conducting Job Fair at Bhuvana Chandra Town Hall #Narasaraopet #PalnaduDistrict
— AP Skill Development (@AP_Skill) August 22, 2022
Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/yRzo2Y68lE
ఈ నెల 26న అనగా(26.08.2022) పల్నాడు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం దిగువన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 3000,
విద్యార్హత:
పోస్ట్ లను బట్టి 7వ తరగతి, 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
@AP_Skill has Conducting Skill Connect Placement at GMR Polytechnic College #Rajahmundry @egodavarigoap
— AP Skill Development (@AP_Skill) August 23, 2022
Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/e5zb29Z6tn
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.35,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు :: ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్ర్ అవ్వండి.
ఇతర వివరాలకు ఈ నెంబర్ 7013950097, 9160200652, 8978524022, 9666322032 ను సంప్రదించండి.







ఇంటర్వ్యూ వేదికలు:
1. Sri C.R Reddy Degree College, GNT Road,opp. TTD Kalyana mandapam, Beside New APSRTC Bus Stand-Eluru.
2. Bhuvana Chandra Town Hall, Prakash Nagar-Narasaraopeta.
3. Dr. Bargum Polytechnic College, Bommuru-East Godavari.
4. Government College of Women (A), Sambasivapet, Near Naaz Circle-Guntur.
5. GMR Polytechinic, Rajavolu Road, Bommuru-Rajahmundry.
@AP_Skill has Conducting Job Fair at Sir C.R Reddy Degree College #EluruDistrict
— AP Skill Development (@AP_Skill) August 23, 2022
Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/ZFMQejf2JJ
సమయం, తేదీ:
26.08.2022, ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్: https://apssdc.in/home/
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment