టీచర్ ఉద్యోగ అవకాశాలు.. వెంటనే ఉద్యోగంలో జాయిన్ కావాలి అనుకునేవారు దరఖాస్తు చేసుకోండి..
టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగ అవకాశాలు :
WAMTED TEACHERS:
స్థానిక పాఠశాలల్లో టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హనుమకొండ లోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ (స్టేట్ మరియు సిబిఎస్సి సిలబస్) బోధించడానికి అర్హులైన అనుభవజ్ఞులైన ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. సందేహాలను నివృత్తి కోసం మరియు ఇతర వివరాల కోసం ఈ 9246895248, 9133819900 నెంబర్లను సంప్రదించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు :
- హై స్కూల్ విభాగంలో.. గణితం (రెగ్యులర్), ఫిజిక్స్ (ఫౌండేషన్), సోషల్ స్టడీస్.
- ప్రైమరీ విభాగంలో.. తెలుగు, సైన్స్, సోషల్.
- ప్రీ-ప్రైమరీ విభాగంలో.. ముగ్గురు మహిళా టీచర్లు అవసరం.
- మండలాల వారీగా PRO,s కావలెను.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే ఇవి కూడా అవసరం.
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో B.Ed అర్హత కలిగి ఉండాలి.
- కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
- అంతర్జాతీయ నైపుణ్యాలతో గట్టి కమ్యూనికేషన్స్ కలిగి ఉండాలి.
- విద్యార్థులకు బోధించడంలో చక్కటి బోధనభ్యాసన నైపుణ్యాలు కలిగిన వారు అవసరం.
- మాస్టర్ డిగ్రీ తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లీస్ట్ చేసి, అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేసుకుంటారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు గమనించండి.
వేతనం :
- శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి ?
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించండి.
దరఖాస్తు ఈమెయిల్ ఐడి : srcs.hnk@gmail.com
ఈమెయిల్ ద్వారా దరఖాస్తు స్వీకరణ గడువు :: 20.03.2025.
అధికారిక వెబ్సైట్ :: https://srhshnk.com/
అధికారిక నోటిఫికేషన్ 👇.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment