ఎయిడెడ్ స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పోస్టుల వివరాలు.
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
Aided school Wanted Teachers Apply here
ఆంధ్రప్రదేశ్ కడప, వై.యస్.ఆర్ జిల్లా ప్రకాష్ నగర్ లోని శ్రీ చంద్రమౌళి విద్యాలయం హై స్కూల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు ఈ క్రింద పేర్కొన్న టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 19, 2025 నాటికి దరఖాస్తు సమర్పించాలని ఆయన ప్రకటనలో తెలిపారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- SA Maths - 01,
- Telugu Pandit Gr-I - 01,
- Hindi Pandit GR-II - 01,
- SGT - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
- సంబంధిత సబ్జెక్టులో B.Ed అర్హత అవసరం.
- SGT పోస్టుల కోసం D.Ed & B.Ed అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- TET అర్హత తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను నేరుగా శ్రీ చంద్రమౌళి విద్యాలయం ఎయిడెడ్ హైస్కూల్, ప్రకాష్ నగర్, కడప-516004 వారికి సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చివరి తేదీ :: 16.04.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment