టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి Dr.KKR's Gowtham విద్యాసంస్థలు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి పేపర్ ప్రకటన జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- ఐఐటి ఫౌండేషన్ లెక్చలర్
- ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ లెవెల్ బోధించడానికి లెక్చరర్
- రాష్ట్ర, సీబీఎస్ఈ సిలబస్ బోధించడానికి సెకండరీ స్కూల్ (9-10 వ తరగతి) టీచర్
- ప్రాథమిక ఉన్నంత (6-8 వ తరగతి) పాఠశాల టీచర్
- ప్రాథమిక పాఠశాల (II-V తరగతి) టీచర్
- ప్రీ ప్రైమరీ టీచర్
- ట్రైనీ టీచర్
- చీఫ్ వార్డెన్
- కంప్యూటర్ టీచర్
- స్టూడెంట్ కౌన్సిలర్ మొదలగునవి.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పిజి పిహెచ్డి అర్హత కలిగి ఉండాలి.
- టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందావచ్చు.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే దాదాపుగా రూ.20,000 నుండి రూ.1,75,000 వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్ వేదిక ::
- Dr.KKR's Gowtham విద్యాసంస్థలు AP & TG.
ఇంటర్వ్యూ తేదీ :: 4, 11, 18 May 2025
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kkrgowtham.com/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment