MANAGE Recruitment 2021 | Apply Various Vacancies & Check Eligibility Details here..
భారతదేశానికి చెందిన మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్, హైదరాబాద్ నుండి గ్రూప్ ఏ, బి, మరియు సి విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 05,
విభాగాల వారీగా ఖాళీలు:
1. డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ - 01,
2. రీసెట్ అసోసియేట్(అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్) - 01,
3. రీసెర్చ్ అసోసియేట్(నాలెడ్జ్ మేనేజ్మెంట్) - 01,
4. జూనియర్ స్టెనోగ్రాఫర్ - 01,
5. అసిస్టెంట్ క్యాషియర్ - 01 పోస్ట్ ప్రకటించారు.
విద్యార్హత: పోస్టుల ననుసరించి బ్యాచిలర్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం మరియు టైప్ రైటింగ్ పరిజ్ఞానం ఉండాలి.
జీతం: రూ.25,500 - 2,18,200 వరకు ప్రతినెలా చెల్లిస్తారు..(వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పే స్కేల్ లను నిర్ణయించారు పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ ని చదవండి)
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైటు: https://www.manage.gov.in/
దరఖాస్తు ఫామ్ లింక్: https://www.manage.gov.in/vacancies/vacancies.asp
వయసు: పోస్టులను అనుసరించి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అధిక వ్యాసాలు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
1. గ్రూప్ ఏ పోస్టులకు రూ.1000/-
2. గ్రూప్ బి పోస్టులకు రూ.500/-
3. గ్రూప్ సి పోస్టులకు రూ.300/-
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయించారు..
వీరు దరఖాస్తుతో సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి యాలి , లేనియెడల వీరి దరఖాస్తు తిరస్కరించబడుతుంది..మహిళా అభ్యర్థులు ముఖ్యంగా ఆధార్ కార్డును అప్లోడ్ చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.09.2021.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు,దరఖాస్తు విధానం వీడియొలో..👇
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment