IGCAR JRF Recruitment 2022 | ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
Job Alert 2022 | ఇందిరాగాంధీ సెంటర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
తమిళనాడు కలక్కలమ్ లోని ఇందిరాగాంధీ సెంటర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఐజీసీఏఆర్ లో 60 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 26, 2022 నుండి నవంబర్ 12, 2022 మరియు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రింట్ ను నవంబర్ 15, 2022 దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్యాంశాలైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి..
ఖాళీల వివరాలు :
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 60పోస్టులు
పోస్ట్ :: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్.
విద్యార్హతలు:
సంభందిత విభాగం లో డిగ్రీ, పీజీ మరియు ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
✨ Flash Updates! : తాజా ఉద్యోగ సమాచారం అప్డేట్ లను మీ మొబైలు స్క్రీన్ పై నోటిఫికేషన్ రూపంలో పొందటానికి మా వివిద సోషల్ మీడియా గ్రూప్ లలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 28సం" మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితి లో సడలింపు వర్తిస్తుంది.
పూర్తి వివరాలకు ఆదికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్, రాతపరీక్షల మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేవు.
తప్పక చదవండి :: UoH Permanent Teaching Positions Recruitment 2022 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 26, 2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 12, 2022.
ఆఫ్ లైన్ విదానంలో చివరి తేదీ: నవంబర్ 15, 2022.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.21,000/- నుంచి 31,000/- వరకు చెల్లిస్తారు.







ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా:
ది అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కాంచీపురం జిల్లా, కల్పక్కం-603102 తమిళనాడు.
అధికార వెబ్ సైట్: http://www.igcar.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment