UoH Permanent Teaching Positions Recruitment 2022 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
నిరుద్యోగులకు శుభవార్త!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత బోధన సిబ్బంది నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UoH), 38 బోధనా సిబ్బంది ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు నవంబర్ 10 2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. హార్డ్ కాపీలను పంపడానికి నవంబర్ 17 వ తేదీన చివరి తేదీగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 38.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ప్రొఫెసర్ విభాగంలో - 14,
◆ అసోసియేట్ ప్రొఫెసర్ - 20,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్ - 04.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీహెచ్డీ/ మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
◆ సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం.
◆ NET/SET/SLET అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలు / అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తు ఈ సమయంలో నమోదు చేసిన ఫోన్ నెంబర్/ ఇమెయిల్ ఐడి లకు ఇంటిమేషన్ ఇస్తారు.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 7th CPC Pay Matrix ప్రకారం ఈ క్రింది విధంగా చెల్లిస్తారు. అవి;
◆ ప్రొఫెసర్లకు లెవెల్-14 ప్రకారం రూ.1,44,200/- నుండి రూ.2,18,200/-
◆ అసోసియేట్ ప్రొఫెసర్లకు లెవెల్-13A ప్రకారం రూ.1,31,400/- నుండి రూ.2,17,100/-
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు లెవెల్-10 ప్రకారం రూ.57,700/- నుండి రూ.1,82,400/- వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
◆ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
◆ తదుపరి హాట్ కాపీలను పంపించాలి.
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-,
రిజర్వేషన్ (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి) వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.11.2022.
సంబంధిత ఆన్లైన్ దరఖాస్తు తో హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ :: 17.11.2022.







ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
హాట్ కాఫీ లు పంపించడానికి చిరునామా:
డిప్యూటీ రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్) రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్: 221, (మొదటి అంతస్తు), అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, PROF. C R RAO ROAD, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500046.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment