గ్రాడ్యుయేట్లకు అలర్ట్✨ భారీగా ఉద్యోగాల భర్తీ⚡ సొంత జిల్లా మండల కేంద్రంలో పోస్టింగ్ | HLL Lifecare Limited Bumper Notifications Out! Apply here..
భారత ప్రభుత్వ కుటుంబ & ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన HLL Lifecare Limited దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్ర/ జిల్లా/ మండల కేంద్రాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి దిగువ లింక్ పై క్లిక్ చేయండి. పూర్తి దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 59.
పోస్టులు:
- హిందీ ట్రాన్స్లేటర్ట్రాన్స్లేటర్,
- జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్,
- జూనియర్ టెరిటరీ ఆఫీసర్,
- టెరిటరీ ఆఫీసర్,
- బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ - III,
- బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్/ సర్వీస్ ఎగ్జిక్యూటివ్,
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్,
- ఏరియా సేల్స్ మేనేజర్,
- అసిస్టెంట్ రీజినల్ మేనేజర్,
- డిప్యూటీ రీజనల్ మేనేజర్.
ఉద్యోగ ప్రదేశాలు:
- తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్,
- గోవా, కర్ణాటక, కేరళ & తమిళనాడు,
- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ & గుజరాత్,
- పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ & ఉత్తర ప్రదేశ్,
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే బేసిక్ పే రూ.9000/- నుండి రూ.32,500/- ప్రకారం.. రూ.16,578/- నుండి రూ.25,788/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ డిప్లమా/ ఎంఎ/ ఎంకామ్ అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.04.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు,
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- అకాడమిక్ క్వాలిఫికేషన్/ టెక్నికల్ క్వాలిఫికేషన్, అనుభవం కింగ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను పోస్ట్/ ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.04.2023.
దరఖాస్తులకు చివరి తేదీ :: 15.05.2023.
అధికారిక వెబ్సైట్ :: http://www.lifecarehll.com/
అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
చిరునామా:
- DGM (HR & ADMIN) HLL Lifecare Limited, HALL Bhavan, #26/4, Velachery - Tambaram Main Road, Pallikaranai, Chennai - 600100.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment