Apprentices JOBs: రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ ONGC Opening 2500 Apprentices Vacancies Apply here..
రాత పరీక్ష లేకుండా! 2500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
పదవ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, బ్యాచిలర్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్, బి.కాం, బీఎస్సీ, బి.ఏ, బి.బి.ఏ అర్హత లతో.. అప్రెంటిషిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ONGC సెక్టార్ లలో ఈ క్రింద పేర్కొన్నటువంటి ట్రేడ్/ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన నిరుద్యోగ భారతీయ యువత అధికారిక అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 20వ తేదీలోగా సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : 2500.
సెక్టార్ ల వారీగా ఖాళీల వివరాలు:
- నార్తన్ సెక్టార్ - 159,
- ముంబై సెక్టార్ -436,
- వెస్టర్న్ సెక్టార్ - 732,
- ఈస్టర్న్ సెక్టార్ - 593,
- సదరన్ సెక్టార్ - 378,
- సెంట్రల్ సెక్టార్ - 202.. మొదలగునవి.
అప్రెంటిషిప్ విభాగాలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్,
- డిప్లొమా అప్రెంటిస్,
- ట్రేడ్ అప్రెంటిస్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, 10th, Inter, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, B.A, B.Com, B.Sc, B.B.A, B.E, B.Tech.. అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- సెప్టెంబర్ 20, 2023 నాటికి, 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు.
- అధికమైన పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు ఆకడమీక్, టెక్నికల్ విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.. షార్ట్ లిస్ట్ చేసి, ధ్రుపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
శిక్షణ కాలం :
- ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ విభాగాల ను అనుసరించి.. నెలకు;
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ.9,000/-,
- డిప్లొమా అప్రెంటిస్ లకు - రూ.8,000/-,
- ట్రేడ్ అప్రెంటిస్ లకు రూ.7,000/- ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://ongcindia.com/ & https://www.apprenticeshipindia.gov.in/ & https://nats.education.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఫలితాలు/ సెలక్షన్ తేదీ :: 05.10.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment