RITES New! Vacancies Recruitment 2023 | Check Positions, Salary, Selection and More here..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గురుగావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్ (రైట్స్), నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైయిని పోస్టుల ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తే నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 17-03-2023 నుండి 18-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మరియు ముఖ్య తేదీలు వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయిని.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! అసిస్టెంట్, కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్) విద్య అర్హత లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అలాగే గేట్ లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-03-2023 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మద్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను గేట్ స్కోర్ ఆధారంగా.. షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలను నిర్వహిస్తారు.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-,
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు రూ.300/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 17-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 18-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rites.com/
అధికారిక కెరియర్ పేజ్ లింక్ :: https://www.rites.com/Career
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment