రాత పరీక్ష లేకుండా! ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తో ఎంపిక TS Walk-In-Interview Recruitment 2023 Apply 33 District here..
తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, న్యూమరిక్ టెక్నాలజీస్ కంపెనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి దిగువ లింక్ పై క్లిక్ చేయండి. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులకు ఇక్కడ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
విద్యారత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.A, B.Com, B.Sc, BBA, MBA, BE/ B.Tech అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే వీరు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో అర్హత సాధించి ఉండాలి.
టెక్నికల్ స్కిల్స్ / సాంకేతిక నైపుణ్యాలు:
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సంబంధిత సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన.
- అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్.
- క్లైంట్లు మరియు కన్సాలిటెంట్లతో సంబంధాలను ఏర్పరచుకో గలగాలి.
పని అనుభవం :
- సంబంధిత విభాగంలో కనీసం 2 నుండి 5 అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 3లక్షల నుండి 4లక్షల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
పోస్టుల వివరాలు :
- బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్,
- బెంచ్ సేల్స్,
- సాఫ్ట్వేర్ డెవలప్మెంట్-PHP.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntc-us.com/
ఇప్పుడే గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరితేదీ :: 28.08.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment