తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. లింక్ ఇదే. TG Khammam District Court Opening JOBs 2024 Apply here.
తెలంగాణ, ఖమ్మం జిల్లా కోర్ట్, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్. ఖమ్మం లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.45 వేల వేతనంతో తెలంగాణ, ఖమ్మం జిల్లా కోర్టు స్పెషల్ జ్యుడిసిఎల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు రెండు సంవత్సరాల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్ట్ కోసం దరఖాస్తులను నవంబర్ 30, 2024 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హతలు అనుభవం ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన తో నియామకాలు నిర్వహిస్తారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, ధ్రువపత్రాలను జత చేసి అదనపు అర్హతలు ఉన్న కాపీలను కూడా జత చేసి చివరి తేదీ కు ముందుగా చేరే విధంగా సమర్పించుకోవాలి.అధికారిక వెబ్సైట్ :: https://khammam.dcourts.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 30.11.2024, సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment