సెంట్రల్ యూనివర్సిటీ లో 50 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ | Central University of Karnataka Faculty Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులకు శుభవార్త!.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- సెంట్రల్ యూనివర్సిటీ 50 అసోసియేట్ ప్రొఫెసర్ & ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 17.04.2023 నాటికి సమర్పించవచ్చు.
- వివిధ సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.
కలబురగి లోని కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 50.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్ విభాగంలో - 18,
- అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో - 32..
పశుసంవర్ధక శాఖలో శాశ్వత వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
సబ్జెక్టులు:
- హిస్టరీ & ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యూజిక్ & ఫైన్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫారిన్ లాంగ్వేజెస్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో బోధన/ పరిశోధన/ పారిశ్రామిక రంగాల్లో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- MoE/ UGC/ AICTE/ NCTE నిబంధనల ప్రకారం ఉండాలి.
తప్పక చదవండి :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ, సంబంధిత రంగాల్లో అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టు లను బట్టి ఎంపికైన అభ్యర్థులకు Pay Level 13A, 14 ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- UR/ OBC/ EWS లకు రూ.2,500/-.
- SC ST లకు రూ.1,000/-.
- మహిళలకు & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.04.2023.
ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫారంతో అర్హత ధృవ పత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీ లాను పంపించడానికి చివరి తేదీ :: 25.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.cuk.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment