IIT Hyderabad Staff Recruitment 2021 | Apply various high Salaried posts here | check eligibility and apply...
భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ నుండి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 11, 2021.
పోస్టుల వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 24,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 01,
2. సీనియర్ టెక్నికల్ సూపరిటెండెంట్ - 01,
3. జూనియర్ మెడికల్ ఆఫీసర్ - 01,
4. జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్ - 01,
5. జూనియర్ ఇంజనీర్(సివిల్) - 01,
6. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 02,
7. టెక్నికల్ సూపరిటెండెంట్ - 07,
8. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 02,
9. టెక్నికల్ సూపరిటెండెంట్ - 07,
10. జూనియర్ టెక్నీషియన్ - 08,
11. మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్-1(ఎలక్ట్రికల్) - 01.
విద్యార్హత: వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలను పేర్కొన్నారు. అన్నిటి మీద జనరల్ గా చూసుకుంటే; పోస్టులను అనుసరించి సంబంధిత గ్రేడ్లు/ సబ్జెక్టులలో ఐఐటి, ఇంజనీరింగ్ డిప్లమా, బిఈ/ బీటెక్/ ఎంసీఏ, మాస్టర్ డిగ్రీ, ఎమ్మెల్యే/ ఎం.టెక్/ ఎంబిబిఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయసు: పోస్టులను అనుసరించే 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి.
జీతాల వివరాలు: పోస్టులను అనుసరించే నెలకు 18,000/- నుండి 2,08,700/- రూపాయల వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష/ ప్రొఫీసిఎన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/-.
రిజర్వేషన్ వర్గాలకు చెందిన; ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.10.2021.
అధికారిక వెబ్సైట్: https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment