JOB Alert 2022 | రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 319 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే వుంది. ఇందులో భాగంగా వివిధ ట్రేడ్ అప్రెంటిస్ ల నియామకాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో స్టీల్ ప్లాంట్ లో పనిచేయుటకు ట్రేడ్ అప్రెంటిస్ ల ఉద్యోగాల భర్తీకి నియామకాలను చేపడుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18 ఆగస్టు 2022 సాయంత్రం 6 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం,గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
* పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: ౼ 319
* విభాగాల వారీగా ఖాళీలు:
* పిట్టర్ :౼ 80
* టర్నర్ :౼ 10
* మెషినిస్ట్ :౼ 14
* వెల్డర్(గ్యాస్ మరియు ఎలక్ట్రిక్) :౼ 40
* మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ :౼ 20
* ఎలక్ట్రిషన్ :౼ 65
* కార్పెంటర్ :౼ 20
* మెకానిక్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ :౼ 10
* మెకానిక్ డీజిల్ :౼ 30
* కంప్యూటర్ ఆపరేటర్&ప్రోగ్రామింగ్ అసిస్టెనెట్ :౼ 30 .. మొదలగునవి.
* విద్యార్హత:
* NCVT (నేషనల్ కౌన్సిల్ ఫోర్ వొకేషనల్ ట్రైనింగ్) నిండి సంబంధిత విభాగమ్ లో ITI-ట్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
* వయో-పరిమితి:
01 ఏప్రిల్, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందుగా అదికారిక నోటిఫికేషన్ చదవండి.
* ఎంపిక విధానం:
రాత పరీక్షల ఆదారంగా ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (CBT) రూపంలో ఉంటుంది.
మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ప్రశ్న కు 1 మార్క్ కేటాయించారు.
నెగిటివే మార్కింగ్ విదనం అమలులో లేదు.
Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
* రాత పరీక్ష సిలబస్ :
ఆప్టిట్యూడ్ సిగ్మెంట్ -I నుండి 75 ప్రశ్నలు అవి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ & జనరల్ ఆప్టిట్యూడ్ అనగా; అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుండి అడుగుతారు.
ఆప్టిట్యూడ్ సిగ్మెంట్ -II నుండి 75 ప్రశ్నలు అవి ITI సంబందిత ట్రేడ్ఆ సిలబస్ దారంగా అడుగుతారు.
* రాత పరీక్ష కేంద్రాలు :
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు విశాఖపట్టణం, ఆంద్రప్రదేశ్ లలో నిరవహిస్తారు.
* ఎంపిక తేదీ : 04 సెప్టెంబర్ 2022.
* దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.
* దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.200/-
SC/ ST & PWDS అభ్యర్థులకు రూ.100/-







* అధికార వెబ్ సైట్: https://www.vizagsteel.com/
* అధికార నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు చేయడనికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment