తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | TS WDCW CHL Outsourcing JOBs 2023 | Apply here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన స్థానిక జిల్లా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 24.06.2023 నుండి, 28.06.2023 సాయంత్రం 5:00 వరకు స్వయంగా సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ మహబూబాబాద్ జిల్లా. ఈ క్రింద తెలుపబడిన విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆఫ్లైన్లో స్వీకరిస్తుంది.పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - 01,
- కౌన్సిలర్ - 01,
- చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 03,
- కౌన్సిలర్ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి/ లా / సోషల్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ/ హోంసైన్స్/ ఐటీ సర్వీసెస్/ కమ్యూనికేషన్ కౌన్సిలింగ్ విభాగంలో పీజీ డిప్లొమా విద్యార్హతలను కలిగి ఉండాలి.
అనుభవం:
- సంబంధిత విభాగంలో కనీసం 1-3 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.15,600 - 28,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్పులు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ జాబితా జారీ అధికారిక వెబ్సైట్ నందు ప్రకటించి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
- 29.06.2023 నుండి 01.07.2023 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- షార్ట్ లిస్ట్ పైన అభ్యర్థులకు 05.07.2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- తుది ఎంపిక జాబితా ప్రకటించే పోస్టులను భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :: 24.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 28.06.2023 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- జిల్లా సంక్షేమాధికారి గారి కార్యాలయం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మహబూబాబాద్ జిల్లా.
- 📌 సూచన :: అధికారిక వెబ్సైట్ నుండి (లేదా) పైన తెలిపిన లింకు నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫామ్ తోపాటు అన్ని జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చే అటెస్టేషన్ చేయించి చివరి తేదీ లోగా సమర్పించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment