తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు | TS WDCW Outsourcing Basis JOBs 2023 | Apply here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, కంట్రోల్ రూమ్ హైదరాబాద్ అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.06.2023 నుండి, 30.06.2023 సాయంత్రం 5:00 వరకు స్వయంగా సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, హైదరాబాద్ కంట్రోల్ రూమ్ ఈ క్రింద తెలుపబడిన వివిధ విభాగాల్లోని 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
విభాగాల వారీగా ఖాళీలు :
- హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ - 01,
- సెల్ ఆపరేటర్ - 12,
- ఐటీ సూపర్వైజర్ - 01,
- మల్టీపర్పస్ స్టాఫ్ - 03,
- సెక్యూరిటీ గాడ్/ నైట్ గాడ్ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- లా/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ/ హోంసైన్స్/ ఐటీ సర్వీసెస్ విద్యార్హతలను కలిగి ఉండాలి.
- హిందీ/ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
అనుభవం:
- సంబంధిత విభాగంలో కనీసం 3-5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.15,600 - 35,000/-. వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్పులు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ జాబితా జారీ అధికారిక వెబ్సైట్ నందు ప్రకటించి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :: 20.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 30.06.2023 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
O/o The Commissioner, Dept. of Women Development & Child Wealfer, H.No.8-3-222, Vengalrao Nagar, Near Saradhi Studios, Ameerpet, Hyderabad - 500038. నందు అధికారిక వెబ్సైట్ నుండి (లేదా) పైన తెలిపిన లింకు నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫామ్ తోపాటు అన్ని జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చే అటెస్టేషన్ చేయించి సమర్పించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment