AIIMS SR Recruitment 2022 | AIIMS Inviting Various SR Vacancies | Check Eligibility criteria here..
తెలంగాణ, హైదరాబాద్ - బీబీనగర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మెట్రోపాలిటన్ రీజియన్ - బీబీనగర్ లోనే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 'సీనియర్ రెసిడెంట్' ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: UOH క్యాంపస్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ అనస్తీసియాలజీ - 01,
◆ CFM (కమ్యూనిటీ మెడిసిన్ & ఫ్యామిలీ మెడిసిన్) - 01,
◆ డెర్మటాలజీ - 02,
◆ జనరల్ మెడిసిన్ - 02,
◆ పెడియాట్రీస్ - 02.. మొదలగునవి.
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్ విభాగంలో పీజీ డిగ్రీ/ ఎండి/ ఎమ్మెస్/ డిఎం/ ఎంసిహెచ్/ డిఎన్బి మొదలగునవి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
NEW! TSLPRB Civil Constable & SI-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను సంబంధిత ఈమెయిల్ ద్వారా (ఆన్లైన్లో) సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
◆ జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1500/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200/-.
★ పిడబ్ల్యుడి మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
ఈమెయిల్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.10.2022.
అధికారిక ఈమెయిల్ అడ్రస్ :: sr.aiimsbibinagar@gmail.com
ఇంటర్వ్యూ వేదిక :: ఆడిటోరియం, రెండో ఫ్లోర్ AIIMS బీబీనగర్ - 508126.
ఇంటర్వ్యూ తేదీ :: 02.11.2022 నుండి 03.11.2022 వరకు.
అధికారిక వెబ్సైట్:: https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment