UOH Campus School Teaching Faculty Recruitment 2022 | UOH క్యాంపస్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, సంబంధిత (ఇంటర్వ్యూ) దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని, నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
పోస్ట్ పేరు:
టిజిటి డ్రాయింగ్/ ఆర్ట్ ఎడ్యుకేషన్ (EWS).
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డ్రాయింగ్ మరియు పెయింటింగ్/ Sculpture! Graphic Art ఈ విభాగంలో 5 సంవత్సరాల డిప్లమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. (లేదా) తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.
◆ కంప్యూటర్ నాలెడ్జ్ & ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి :: ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.26,250/- జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను, అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్వ్యూ అప్లికేషన్ ఫామ్ పై ఫోటో సిగ్నేచర్ తదితరాలతో సమర్పించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: క్యాంపస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
రిపోర్టింగ్ తేదీ: 22.10.2022.
రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
గమనిక:
◆ ఈ టిజిటి డ్రాయింగ్ పోస్టులు ను E.W.S అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
◆ వారు అందుబాటులో లేని సమయంలో అందరు క్యాటగిరి అభ్యర్థులతో భర్తీ చేయబడతాయి.







అధికారిక వెబ్సైట్ :: https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment