రాత పరీక్ష లేకుండా! మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS Medical Staff Recruitment 2023 | Check eligibility, Vacancies, Salary and Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ/ కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయినవి.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లోనీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ & వయోవృద్ధుల శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్/ శిశు గృహాల్లో & జిల్లా బస్తి దావఖాన లో కాలిన భర్తకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. సంబంధిత పూర్తి సమాచారం కోసం మీ జిల్లా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
తెలంగాణ రాష్ట్ర జిల్లా వెబ్ పోర్టల్ :: https://www.telangana.gov.in/About/districts
తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ హైదరాబాద్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సంబంధిత విద్యార్హతలు లో సాధించిన మెరిట్ ప్రతిపాదికన మల్టీ జోనల్ విభాగంలో లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులకు అవకాశాలు అందించడానికి, నిజామాబాద్ జిల్లా బస్తి దావఖాన లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తులు సమర్పించండి. లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమాచారాన్ని తెలుసుకోండి.
పోస్ట్ పేరు : మెడికల్ ఆఫీసర్.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, MBBS అర్హతలను కలిగి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి.
వయోపరిమితి:
- 19.03.2022 నాటికీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 5-10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్టిక్ హెల్త్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్ / టెక్నికల్ విద్యార్హత లో కనపరిచిన మార్కుల వెయిటేజీ ఆధారంగా నియామకాలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన మెడికల్ ఆఫీసర్లకు రూ.52,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
📌 మల్టీ జోనల్ విభాగంలో లోకల్ అభ్యర్థులకు 95%, నాన్ లోకల్(అన్ రిజర్వ్డ్)విభాగంలో 05% భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి జిల్లా వెబ్సైట్ను సందర్శించాలి.
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో, నిజామాబాద్ జిల్లా మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.06.2023 సాయంత్రం 5:00 గంటల వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://nizamabad.telangana.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment