ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు మినరల్స్ ఎక్సప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ భారీ శుభవార్త !
భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి మినరల్స్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం 05-07-2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :-108
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- అకౌంటెంట్
- హిందీ ట్రాన్స్లేటర్
- టెక్నీషియన్ (సర్వే అండ్ డ్రాఫ్ట్ మెన్)
- టెక్నీషియన్ (శాంపిలింగ్)
- టెక్నీషియన్ (ల్యాబొ రేటరీ)
- అసిస్టెంట్ (మెటీరియల్స్)
- అసిస్టెంట్ (అకౌంటెంట్)
- సైనోగ్రాఫర్ (ఇంగ్లీష్)
- అసిస్టెంట్ (హిందీ)
- ఎలక్ట్రీషియన్
- మిషినిస్ట్
- టెక్నీషియన్ (డ్రిల్లింగ్)
- మెకానిక్
- మెకానికమ్ - ఆపరేటర్ (డ్రిల్లింగ్)
- జూనియర్ డ్రైవర్
విద్య అర్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ నుండి పోస్టులను బట్టి పదో తరగతి / ఇంటర్మీడియట్/ఐటిఐ/ఏదైనా డిగ్రీ/బీకాం/ఎం ఎస్ సి/బీఎస్సీ కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బిఎస్సి(జియాలజీ)/హిందీ పోస్ట్ గ్రాడ్యుయేషన్/మాస్టర్ డిగ్రీ/సిఎ లేదా ఐసిడ/ఇంటర్మీడియట్ అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించి ఉండరాదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- రాత పరీక్షలు ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూ బీడీ ,ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :- 14-06-2025,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 05-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://www.mecl.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment