ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా 2000+ జాబ్స్ కోసం ఈనెల 31న ఇంటర్వ్యూలు SSC to Bachelor Degree Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేకుండా! రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ హైదరాబాద్ & గ్రీన్లాండ్ మరియు రాఖీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2000+ ఉద్యోగ అవకాశాలతో ఈ నెల 31న ఉద్యోగ మేళా నిర్వహించడానికి ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల ను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు వెంటనే.. అక్కడే పోస్టింగ్ కు సంబంధించిన ఆర్డర్ కాపీ ఇస్తారు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తప్పక చదవండి :: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు Job Fair 2024
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- డిప్లోమా,
- బీ.ఎస్సీ,
- బి.ఏ,
- బీ.టెక్,
- బి.ఈ,
- ఎం.టెక్,
- ఎం.బీ.ఏ,
- బి.ఫార్మసీ,
- ఎం.ఫార్మసీ
- బిపిఓ,
- బ్యాంకింగ్,
- ఐటి,
- ఎలక్ట్రానిక్స్,
- బి2బి,
- ఎఫ్ఎంసిజి,
- ఇన్సూరెన్స్,
- సేల్స్ తదితర.. అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
వయోపరిమితి : 18 - 40 సం.
తప్పక చదవండి :: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వేదిక, సమయం, తేదీల వివరాలు ఇక్కడ..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.11,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
- గుజరాతి హై స్కూల్/ గుజరాతి సేవ మండల్,
- అడ్రస్ : 1141, ఆర్.పి రోడ్, సికింద్రాబాద్ -3.
- జి.పి.ఎస్ లొకేషన్ లింక్ : https://maps.app.goo.gl/DEfiJXG1E9cfkiDw9
తప్పక చదవండి :: సొసైటీ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫ్రెషర్స్ లకు అవకాశాలు..
ఇంటర్వ్యూ తేదీ:
- 31.05.2024 (శుక్రవారం),
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి..
- ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://docs.google.com/forms/d/e/1FAIpQLScPtZl5mR8V0dPkuQGK5iAKR22e-NvH0IDl-9CnG7gv2FBbag/
రిజిస్ట్రేషన్ చివరి తేదీ :: 30.05.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment