టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వేదిక, సమయం, తేదీల వివరాలు ఇక్కడ.. Ganesh Valley School Faculty Walk In Drive 2024.. Register here..
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ అవకాశాలు..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకండి.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు పోస్టుల వారీగా ఖాళీలు మరియు ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
📌 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం :: ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
📌 మీ RESUME ఈ-మెయిల్ చేయండి: careers@gangesvalleyschool.com
హైదరాబాద్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి రోడ్డు లోని గణేష్ వ్యాలీ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి, విద్య సంవత్సరం 2024-25 కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని మే 27, 2024 ఉదయం 9:30 నుండి సాయంత్రం 3:00 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- పోస్టుల వారీగా ఖాళీలు:
- ఇంగ్లీష్ (పిఆర్టి & టిజిటి),
- సోషల్ (పిఆర్టి),
- హిందీ (టిజిటి),
- స్టోర్ ఇంచార్జ్ (గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ)..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఉండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- B.Ed, M.Ed తో TET/ CTET అర్హతలు కలిగి ఉండాలి.
- CBSE సిలబస్ బోధించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో బోధించగల సామర్థ్యం అవసరం.
ఎంపిక విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్ గా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూల ఆధారంగా తిది ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో పూర్తి అర్హత ధ్రువపత్రాలు మరియు అనుభవం కాపీలు జత చేసుకుని తీసుకురావాలి.
వేతనం :
- పోస్టులను బట్టి గణేష్ వాల్యూ స్కూల్ హైదరాబాద్, నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- నిజాంపేట, బాచుపల్లి రోడ్డు, కూకట్పల్లి, హైదరాబాద్ 500090.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 9:30 నుండి సాయంత్రం 3:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :
- మే 27, 2024.
సందేహాలు నివృత్తి కోసం 9666777000, 9666989000 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.gangesvalleyschool.com/
వెంటనే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మీ RESUME ఈ-మెయిల్ చేయండి: careers@gangesvalleyschool.com
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment