సొసైటీ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫ్రెషర్స్ లకు అవకాశాలు Co Operative Society 113 Posts Recruitment Apply here..
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న (ఫ్రెషర్స్) గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
విజయవాడ లోని గోదావరి కృష్ణ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ Resume లను లేటెస్ట్ పాస్ ఫోటోలతో జత చేసి ఈ-మెయిల్ చేయాలని సూచించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ మొదలగు సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 113,
విభాగాల వారీగా ఖాళీలు :
- బ్రాంచ్ మేనేజర్ - 09,
- అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్ - 23,
- అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-లోన్స్ - 23,
- అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-కలెక్షన్స్ - 23,
- గోల్డ్ లోన్ ఆఫీసర్ - 12,
- క్లర్క్ లు - 23.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (టెక్నికల్/ బ్యాచిలర్) అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
- బ్యాంకు నిబంధన ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ వేదిక :: గోదావరి కృష్ణ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, వన్ టౌన్ విజయవాడ-520001.
- ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 9:30 నుండి..
- ఇంటర్వ్యూ తేదీ :: 30.05.2024.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి సంవత్సరానికి 1.44 లక్షల నుండి 4.2 లక్షల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో నోటిఫికేషన్ లో పేర్కొన్న ఈ-మెయిల్ అడ్రస్ కు సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.godavarikrishna.com/
దరఖాస్తు సమర్పించు ఈమెయిల్ అడ్రస్ :: recruitments@godavarikrishna.com, careers@godavarikrishna.com
సందేహాల నివృత్తి కోసం 91543 59631, 81210 33293, 91543 28342 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment