వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.. 6000+ ఉద్యోగాల భర్తీ.. టెన్త్ పాస్ చాలు.. MEGA JOB MELA for Bumper Placements Hurry Up..
నిరుద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త!
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూల ను నిర్వహించి వివిధ ప్రభుత్వ/ ప్రైవేటు సెక్టార్ కంపెనీలో 6000+ ఉద్యోగాల భర్తీకి ఈనెల 26న అనగా రేపే భారీ జాబ్ మేళా నిర్వహిస్తోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే లింక్స్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జిల్లాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఉపాధి అవకాశాలు కల్పించడానికి దాదాపుగా 150+ మల్టీ నేషనల్ కంపెనీలతో 6000+ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవచ్చు అందరికీ రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉండేలా గూగుల్ ఫామ్ ఇవ్వబడింది. ఇక్కడ అభ్యర్థులు తమ పేరు వ్యక్తిగత విద్యార్హత వివరాలు మరియు ఇతర వివరాలను జోడిస్తూ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కాఫీ ప్రింట్ తీసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కాఫీ ఆదారంగా జాబ్ మేళా నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకొని ఇంటర్వ్యూలలో పాల్గొనడం ద్వారా ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు..
నల్లగొండ జిల్లా వేదికగా 5000+ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- రేపు (ఫిబ్రవరి 26, 2024న) ఇక్కడికి వివిధ 100+ మల్టీ నేషనల్ కంపెనీలు ఈ ఉద్యోగమేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయి.
- 📌 ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు అప్పుడే జాయినింగ్ లెటర్ అందిస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు (రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి). రిజిస్ట్రేషన్ చేసుకోండి.
👉 ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వేదికగా 1000+ఉద్యోగాల భర్తీకి రేపే భారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
- ఫిబ్రవరి 26, 2024న 50+మల్టీ నేషనల్ కంపెనీలు వేదిక స్థలాన్ని చేరుకొని అభ్యర్థులకు ఉదయం 10:00 నుండి సాయంత్రం 06:00 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.
- 📌 ఇంటర్వ్యూలలో నెగ్గిన అభ్యర్థులకు అప్పుడే జాయినింగ్ కాఫీ జారీ చేయడం జరుగుతుంది.
- ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
👉 ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్య ఉద్యోగ అవకాశాల అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment