✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 11.12.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:11.12.2024
  •  
  • NEW! 🎉 10th పాస్ తో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:11.12.2024
  •  
  • NEW! 🎉 గ్యాస్ కంపెనీలో 261 ఉద్యోగాలు..Apply here చి.తే:11.12.2024
  •  
  • NEW! 🎉 రైల్వే లో 10th పాస్ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.12.2024
  •  
  • NEW! 🎉169 శాశ్వత ఉద్యోగాల భర్తీకి స్టేట్ SB I నోటిఫికేషన్..Apply here చి.తే:12.12.2024
  •  
  • NEW! 🎉స్టేట్ బ్యాంక్ భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.12.2024
  •  
  • NEW! 🎉 మచిలీపట్నం వేదికగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:12.12.2024
  •  
  • NEW! 🎉 తెలంగాణ జిల్లా కోర్టు డిగ్రీ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.12.2024
  •  
  • NEW! 🎉 రైల్వే లో 10th తో 65 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.12.2024
  •  
  • NEW! 🎉 10th, ఇంటర్, డిగ్రీ తో ప్రభుత్వ శాశ్వత 526 కానిస్టేబుల్ భర్తీ..Apply here చి.తే:14.12.2024
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:16.12.2024
  •  
  • NEW! 🎉 🚂 రైల్వేలో ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. ఈ డైరెక్ట్ ఉద్యోగం ..Apply here చి.తే:16.12.2024
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:16.12.2024
  •  
  • NEW! 🎉 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.12.2024
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. ఫ్రెషర్స్..Apply here చి.తే:17.12.2024
  •  
  • NEW! 🎉 10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.12.2024
  •  
  • NEW! 🎉 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల వారు అందరూ..Apply here చి.తే:21.12.2024
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిప్లోమాతో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.12.2024
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.12.2024
  •  
  • NEW! 🎉 పదో తరగతి పాస్ దరఖాస్తు చేసుకోండి, 773 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు..Apply here చి.తే:22.12.2024
  •  
  • NEW! 🎉 వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.12.2024
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో అర్హతతో 466 ఉద్యోగాల భర్తీ తెలుగు రాష్ట్రాల వారు..Apply here చి.తే:30.12.2024
  •  
  • NEW! 🎉 ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు AP TS..Apply here చి.తే:31.12.2024
  •  
  • NEW! 🎉 డిగ్రీ తో 336 ఆఫీసర్ కొలువులు AP TS..Apply here చి.తే:31.12.2024
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో భారీగా పోస్టుల భర్తీ సొంత జిల్లాల్లో పోస్టింగ్..Apply here చి.తే:02.01.2025
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి తో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు: SSB GD Constable 272 Permanent Positions Recruitment Apply here..

    పదో తరగతితో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా భల్ (SSB) 272 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (షార్ట్ నోటీస్) జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 21, 2023 నుండి నవంబర్ 22, 2023 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.. ధ్రువపత్రాల పరిశీలన/ స్పోర్ట్స్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.  స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.

    SSB GD కానిస్టేబుల్  (స్పోర్ట్స్ కోట) నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ 

    సహస్ర సీమా భాల్ (SSB)

    పోస్ట్ పేరు

    కానిస్టేబుల్ GD (స్పోర్ట్స్ కోట)

    మొత్తం పోస్టులు

    272

    వేతనం/ పే స్కేల్

    (లెవెల్-3 పే-మ్యాట్రిక్స్) రూ.21,700 - 69,100/-

    పోస్టింగ్ ప్రదేశం

    భారతదేశం అంతటా

    దరఖాస్తులకు చివరి తేదీ

    నవంబర్ 20, 2023

    అధికారిక వెబ్సైట్

    https://ssb.gov.in/

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 272.


    పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ).

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    విద్యార్హత: 

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి, పదో తరగతి తత్సమాన అర్హతతో.. క్రీడా విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    1. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల పూర్తి చేసుకొని 23 సంవత్సరాల మించకుండా ఉండాలి. 
    2. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితీలో సడలింపు వర్తిస్తుంది, 
    3. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • ధ్రువపత్రాల పరిశీలన/ స్పోర్ట్స్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్-3 ప్రకారం బేసిక్ పే రూ.21,700 - 69,100/- ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : 

    • Gen/ EWS/ OBC లకు రూ.100/-,
    • SC/ ST/ Female - రూ.0

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.10.2023,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.11.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://ssb.gov.in/


    అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Selections on 08 to 16-December -2024
  •  
  • 👆Online Applications Ends on 09-December -2024
  •  
  • 👆Online Applications Ends on 10-December -2024
  •  
  • 👆Online Applications Ends on 10-December -2024
  •  
  • 👆Online Applications Ends on 10-December -2024
  •  
  • 👆Online Applications Ends on 11-December -2024
  •  
  • 👆Online Applications Ends on 11-December -2024
  •  
  • 👆Online Applications Ends on 11-December -2024
  •  
  • 👆Online Applications Ends on 11-December -2024
  •  
  • 👆Online Applications Ends on 12-December -2024
  •  
  • 👆Online Applications Ends on 12-December -2024
  •  
  • 👆Online Applications Ends on 12-December -2024
  •  
  • 👆Online Applications Ends on 12-December -2024
  •  
  • 👆Online Applications Ends on 14-December -2024
  •  
  • 👆Online Applications Ends on 14-December -2024
  •  
  • 👆Online Applications Ends on 16-December -2024
  •  
  • 👆Online Applications Ends on 16-December -2024
  •  
  • 👆Online Applications Ends on 16-December -2024
  •  
  • 👆Online Applications Ends on 17-December -2024
  •  
  • 👆Online Applications Ends on 17-December -2024
  •  
  • 👆Online Applications Ends on 19-December -2024
  •  
  • 👆Online Applications Ends on 21-December -2024
  •  
  • 👆Online Applications Ends on 22-December -2024
  •  
  • 👆Online Applications Ends on 22-December -2024
  •  
  • 👆Online Applications Ends on 22-December -2024
  •  
  • 👆Online Applications Ends on 30-December -2024
  •  
  • 👆Online Applications Ends on 30-December -2024
  •  
  • 👆Online Applications Ends on 31-December -2024
  •  
  • 👆Online Applications Ends on 31-December -2024
  •  
  • 👆Online Applications Ends on 02-January -2025
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి.. POWERGRID ET Recruitment 2024, Apply here..

    తెలంగాణ గ్రూప్ II పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే.. TSPSC Group II Hall Tickets Out Download here..

    టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, హైదరాబాద్ లో పోస్టింగ్.. AECS Wanted Faculty 2024 25 Apply here..

    ECIL Hyderabad JOBs 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్తో ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..

    నిరుద్యోగ యువతకు శుభవార్త! ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, సొంత జిల్లాలో పోస్టింగ్. MEGA JOB MELA at 11 12 2024 Registrar

    నిరుద్యోగ యువతకు శుభవార్త! ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ తో సొంత జిల్లాలో పోస్టింగ్. MEGA JOB MELA at 11 12 2024 Details

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం TOSS Special Admissions for AY 2024-25 Details here..

    గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల.. GDS Result July 2024 for 44,288 Vacancies Out..

    టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల వారు అందరూ దరఖాస్తు చేసుకోండి. DIAT Teacher Recruitment 2024, Apply here..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ పోస్టల్ శాఖ ఉద్యోగాలు, సొంత జిల్లాలో పోస్టింగ్ వివరాలు ఇక్కడ. Post Office Recruitment 2024 Apply here.

    తెలంగాణ జిల్లాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్, 33 జిల్లాల వారు దరఖాస్తు చేయండి. TS District TVVP Recruitment 2024 Apply here.

    రాత పరీక్ష లేకుండా! ఐటిఐ తో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. APSRTC Apprentices Rectt 2024, ITI Pass Apply here..

    తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. లింక్ ఇదే. TG District Court Opening JOBs 2024 Apply here.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర శిశు సంరక్షణ సొసైటీ లో ఉద్యోగాలు WCD CAMS WCDDEL Recruitment 2024, Apply online here..

    కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి.. POWERGRID ET Recruitment 2024, Apply here..

    కేజీబీవీ ల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఏడవ తరగతి పాస్ అప్లై చేసుకోండి.. KGBV Recruitment 2024 7th Pass Apply here..

    పదో తరగతి అర్హతతో అర్హతతో 466 ఉద్యోగాల భర్తీ తెలుగు రాష్ట్రాల వారు అప్లై JOBs for 10th Pass Hurry Up! Apply here

    గ్రామీణ బ్యాంకుల్లో వెయ్యి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జిల్లా కేంద్రంలో ఉద్యోగం పరీక్ష. IDBI Bank Opening 1000 ESO Posts Apply here.