టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..
టెట్ హాల్ టికెట్లు విడుదల..
👉 హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది.
నేరుగా TG TET జూన్ 2025 సెషన్ హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- జూన్ 18వ తేదీ(18.06.2025 నుండి 30.06.2025) వరకు మొత్తం 16 రోజులు పరీక్ష నిర్వహిస్తున్నారు.
తేదీలవారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 11, 2025న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 15.04.2025 నుండి 30.04.2025 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష టెట్ కు భారీ సంఖ్యలో పేపర్-1 & పేపర్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
నేరుగా TG TET June 2025 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- TG TET June 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgtet.aptonline.in/
- అధికారిక Home పేజీలో కనిపిస్తున్న Hall Ticket Download లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TG TET June 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Journal Number మరియు Date of Birth నమోదు చేసి Proceed బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment