తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు
తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష - 2025.
తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష షెడ్యూల్ ను తాజాగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ విడుదల చేశారు. ఈనెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు షిఫ్ట్-1, షిఫ్ట్-2 విధానంలో నిర్వహించడానికి ప్రణాళిక జారీ చేయబడింది. అభ్యర్థులు వారి స్థానిక జిల్లా ఆధారంగా పరీక్ష తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి. నేటి నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ లింక్ అందుబాటులో రానుంది. ఆ వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. అలాగే అభ్యర్థులు మాక్ టెస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వాటి సంబంధిత లింకులను క్రింద ఇవ్వడం జరిగింది. మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అదికారిక వెబ్సైట్ :: https://tgtet.aptonline.in/
టెట్ పరీక్ష షెడ్యూల్ 2025 👇.
ప్రాక్టీస్ మాక్ టెస్ట్ జూన్ 2025 టెట్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment