ఎరువుల తయారీ సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రూ.52,000/- జీతం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) భారీ శుభవార్త !
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయబడింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ కోసం 13.05.2026 నుండి 12.06.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 40
పోస్ట్ పేరు : నాన్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును బట్టి 2 సంవత్సరాలు డిప్లొమా పాలిటెక్నిక్/అగ్రికల్చర్/హార్టికల్చర్ విభాగంలో 50 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝
వయోపరిమితి :
- 30.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితులు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.21,500/- నుండి రూ.52,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.200/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 13.05.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 12.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://www.nationalfertilizers.com/en/career/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment