పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 195+ ఉద్యోగాల భర్తీ | NIRDPR CAREERS 2023 Apply Online here..
గ్రాడ్యుయేట్/ మాస్టర్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR), రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్ని కల్పిస్తూ తాజాగా పంచాయతీరాజ్ నియామకాలలో ఖాళీగా ఉన్న 196 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టులను అనుసరించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులను 16 & 17.08.2023 నాటికి ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్త ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలలు దిగువన..
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :196.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి..
- పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 16 & 17.08.2023 నాటికి 62 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.60,000 - రూ.1,00,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
📌 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ :: 16 & 17.08.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్1 :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment