BRO Recruitment 2021 || రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి వివిధ విభాగాలలో మొత్తం 459 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ రోడ్స్ వింగ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వు ఇంజనీరింగ్ ఫోర్స్ నుండి వివిధ విభాగాలలో మొత్తం 459 ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు 459 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. డాట్స్ మన్ లో - 43,
2. స్టోర్ సూపర్వైజర్ లో - 11,
3. రేడియో మెకానిక్ లో - 4,
4. ల్యాబ్ అసిస్టెంట్ లో - 1,
5. మల్టీ కిల్డ్ వర్కర్ (మాసన్) లో - 100,
6. మల్టీ ఫీల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజన్ స్టాటిక్) లో - 150,
7. స్టోర్ కీపర్ టెక్నికల్ లో - 150. ఇలా మొత్తం 459 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: సంబంధిత పోస్ట్ ను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: పవర్‌గ్రిడ్‌లో (ఫీల్డ్ ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. దరఖాస్తులకు చివరితేది: 09.05.2021.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. మల్టీ కిల్డ్ వర్కర్ (మాసన్), మల్టీ ఫీల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజన్ స్టాటిక్) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: SBI Junior Associates Recruitment 2021 || కస్టమర్ సపోర్ట్ & సెల్ విభాగంలో '5000' జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.05.2021.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ. 50/-, మిగితా కేటగిరీల వారు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
వారికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.04.2021.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన 45 రోజుల లోపు. 09.06.2021.
ఇది కూడా చదవండి: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://www.bro.gov.in/
అధికారిక నోటిఫికేషన్:👇
ఇది కూడా చదవండి: NTPC Recruitment 2021 ‖ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరితేది: 06.05.2021
Comments
Post a Comment