FSSAI Recruitment 2021 || ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 38 ఉన్నాయి.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
1. జాయింట్ డైరెక్టర్ టెక్నికల్: ఈ విభాగంలో మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.
👉ఇది కూడా చదవండి: SVNIRTAR Recruitment 2021 ‖ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తుకు చివరితేదీ: 06.05.2021
2. జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్: ఈ విభాగంలో మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు ఎంబీఏ డిగ్రీ చేసిన వారు కావాలి. సంబంధిత విభాగంలో 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.
3. సీనియర్ మేనేజర్ జనరలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్: ఈ విభాగంలో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నది.
విద్యార్హత: జనరలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్స్ మొదలగు విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.
4. సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఈ విభాగంలో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నది.
విద్యార్హత: బీటెక్/ ఎంటెక్ కంప్యూటర్స్ పూర్తిచేసి ఉండాలి. లేదా ఏదైనా సంబంధిత ఇంజనీరింగ్. లేదా ఎంసీఏ లేదా సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.
👉తప్పక చదవండి: TTWREIS & TSWREIS Teacher Recruitment 2021 || తెలంగాణ సైనిక గురుకుల విద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు.. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ: 10.05.2021.
5. డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్: ఈ విభాగంలో మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించకూడదు.
6. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ మరియు ఫైనాన్స్: ఈ విభాగంలో మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు పది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించకూడదు.
👉తప్పక చదవండి: TSWRAFPDCW Admission test for girls 2021 || తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల, బీఎస్సి(ఎంపీసీ), బీఎ(హెచ్ఈపీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. దరఖాస్తుల కు చివరి తేదీ: 31.05.2021.
7. మేనేజర్: ఈ విభాగంలో మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లమా ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసే అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2021.
అదికారిక వెబ్ సైట్ లింక్: https://www.fssai.gov.in/
అదికారిక నోటిఫికేషన్:👇
👉తప్పక చదవండి: MJPTBCWRJC & RDC-CET-2021 || మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ రెసిడెన్షియల్ జూనియర్ & డిగ్రీ కళాశాలలలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తులకు చివరి తేదీ: 31.05.2021
Comments
Post a Comment