✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TG GURUKUL CET - 2021 || 5వ తరగతిలో ప్రవేశమునకు ఉమ్మడి పరీక్ష (V TG CET - 2021) ప్రాస్పెక్షస్‌

    తెలంగాణ ప్రభుత్వం

    (టి‌ఎస్‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ‌ఎస్, టి‌టి‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ‌ఎస్, ఎం‌జే‌పి‌టి‌బి‌సి‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ‌ఎస్ & టి‌ఆర్‌ఈ‌ఐ‌ఎస్) సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021-22 సంవత్సరమునకు 5వ తరగతిలో ప్రవేశమునకు ఉమ్మడి పరీక్ష (V TG CET - 2021) ప్రాస్పెక్షస్‌

     

    కేజిటూ పిజి మిషన్‌లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత, గిరిజన, బహుజనులలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్లులకు బంగారు భవిష్యత్తును వేయడానికి ప్రభుత్వం వందలాదిగా గురుకులాలను స్తాపించి సకల సౌకర్యాలను కల్పిస్తూ నాణఖ్యమెన విద్యను అందిస్తుంది. 

     

    వివిద పచుత శాఖలు నిర్వహిసున్న గురుకులాల ప్రత్యేకతలు:

     

    1. సమర్దులు, సుదీర్ఘానుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులచే బోధన

    2. 24 గం॥ల ఉపాధ్యాయుల పర్యవేక్షణ.

    3. IIT, EAMCET, NEET లాంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిషాత్మకమెైన విద్యాసంస్టల్లో ప్రవేశాలు కల్పించుట.

    4. అధిక సంఖ్యలో ప్రభుత్వవైద్య కళాశాలల్లో MBBS, BDSలో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ.

    5. సెంట్రల్ యూనివర్సిటీలు, అజీమ్‌ ఫ్రేమ్‌ జి యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీ, TISS వంటి ప్రతిషాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ.

    6. విద్యార్దుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి హౌస్‌ మాస్టర్‌ / హౌస్‌ పేరెంటు వ్యవస్ధ.

    7. పాఠ్యంశాలతో పాటు సహ పాఠ్యంశాలు, క్రీడలు మొ. వాటిపై ప్రత్యేక శ్రద.

    8. శారీరిక విద్య (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) యోగాలలో శిక్షణ.

    9. అన్ని ప్రభుత్వ పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణతా శాతం.

     

    తప్పక చదవండి: BECIL Recruitment 2021 || BECIL నుండి మొత్తం 463 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 22.04.2021.


    విద్యార్లులకు కల్పించే సౌకర్యాలు:

     

    1. అన్ని పోషక విలువలు ఉన్న రుచికరమైన ఆహారం అందించడం.

    2. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల ఉచిత సరఫరా.

    3. విద్యార్దులకు స్టేషనరీ (పెన్నులు, పెన్సిల్స్‌, రికార్డు పుస్తకాలు, వగైరా) ఉచిత సరఫరా.

    4. 3 జతల స్కూల్‌ యూనిఫాం సరఫరా.

    5. పే. టి. డ్రస్, ట్రాక్‌ సూట్‌, స్పొర్ట్స్ షూ, సాక్స్‌, నైట్‌ డ్రస్ మరియు ఇతర సౌకర్యాల కల్పన.

    6. పేట్‌, గ్లాస్‌, బెడ్‌ షీట్‌, బ్లాంకెట్‌ ల ఉచిత సరఫరా.

    7. విద్యార్దిని, విద్యార్లులకు సబ్బులు కొనుగోలుకు డబ్బులు పంపిణీ మొదలైనవి.

    8. నెలకు 4 సార్లు చికెన్‌, 2 మటన్ మటన్‌ తో భోజనం.

     

    గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన సమాచారం:

     

    తెలంగాణ ర్యాష్టంలోని వివిధ గురుకుల విద్యాలయాల సంస్థలచే నడుపబడుచున్న (602) గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి (ఇంగ్లీష్‌ మీడియం తెలంగాణ స్టేట్‌ సిలబస్‌) లో ప్రవేశానికి దరఖాస్తులు కోరబడుచున్నవి.

    ప్రవేశ పరీక్ష జరుగు తేదీ: 30.05.2021 

    సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నము 1:00 వరకు

     

    ర్యాష్టవ్యాప్రంగా నిర్ణయించబడిన అన్ని జిల్లా కేంద్రాలలో, పరిసర ప్రాంతాలలో నిర్వహించబడును

     

    1) అర్హత:

    1 వయస్సు

    ఎ) ఓసి (OC) మరియు బిసి (BC) కులాలకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 లోపల పుట్టి ఉండవలెను (అంటే 9సంలు నిండి ఉండవలెను కానీ 11 వంరాలు నిందరాదు).

    బ) యస్‌సి (SC) మరియు యస్‌టిల (ST) కు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 లోపల పుట్టి ఉండవలెను (అంటే 9 సం॥రాలు నిండి ఉండవలెను కానీ 13 సం॥రాలు నిందరాదు)

    సి) SC  కన్వర్టెడ్ కైస్తవ విద్యార్దులు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య జన్మించినవారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు

    డి) సంవత్సర ఆదాయము రూరల్‌ వారికి 1,50,000/ర్బన్‌ వారికి 2,00,000/రూపాయలు వార్సిక ఆదాయము లోపు ఉండవలెను.

     

    తప్పక చదవండి: TSWRAFPDCW Admission test for girls 2021 || తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల, బీఎస్సి(ఎంపీసీ), బీఎ(హెచ్ఈపీ) కోర్సుల్లో ప్రవేశానికి  దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. దరఖాస్తుల కు చివరి తేదీ: 31.05.2021.


    2) పాఠశాల ల్లో ప్రవేశము:

    1. విద్యార్దుల ఎంపికకు పాత జిల్లా" ఒక యూనిట్‌ గా పరిగణింపబడుతుంది.

    2. MJPTBCWRS  కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశమునకు గాను మత్స్యకార వ్యత్తికి చెందిన తెలంగాణలోని అన్ని జిల్లాలవారు అర్హులు. ఈ పాఠశాలలలో ప్రవేశానికి అభ్యర్ది ప్రతిభ, రిజర్వేషన్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు

    3. TRS సర్వేల్‌ (నల్గొండ జిల్లా) దీజనల్‌ సెంటర్‌ ఆప్‌ ఎక్స్‌ లెన్స్‌ పాఠశాలలో ప్రవేశానికి, తెలంగాణలోని అన్ని జిల్లాలవారు అర్హులు.


    3. ప్రవేశ పరీక్ష:

    A) ప్రవేశ పరీక్ష

    1. తెలుగు,

    2. ఇంగ్లీషు,

    ౩. గణితము,

    4.మెంటల్‌ ఎబిలిటీ (మానసిక సామర్ద్యం),

    5. పరిసరాల విజానములలో ౩, 4వ తరగతి సాయిలో 2 గం॥ల వ్యవధిలో 100 మార్కులకు ఆబ్బెక్టివ్‌ కైపులో ఉంటుంది (తెలుగు-20, ఇంగ్లీషు-25, గణితము-25, పరిసరాల విజానము-20 మరియు మెంటల్‌ ఎబిలిటీ-10 మార్కులతో).

    B) (OMR) ఓ. యం. ఆర్‌. షీట్‌ లో జవాబులు గుర్తించవలఠతెను (Bubbling).

    C) విద్యార్లుల కోసం నమూనా ప్రశ్నపత్రము మరియు నమూనా ఓ. యం. ఆర్‌. జవాబు పష్యతములు పట్టిక (Annexure-II) మరియు (Annexure-III) నందు ఇవ్వబడినవి.

    D) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రము తెలుగు మరియు ఇంగీషు మీడియంలో ఉంటుంది.

     

    4. పరీక్ష కేందాలు:

    సంబంధిత జిల్లా అధికారులచే నిర్ణయించబడిన పరీక్ష కేంద్రాలలో పదీక్ష నిర్వహించబడును.

     

    5. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:

    1) ప్రవేశ పరీక్షలో ప్రతిభ (Merit in test)

    2) రిజర్వేషన్‌ ప్రకారం (ఆయా సంస్థల నియమాల ప్రకారం).

    3) స్థానికత

    4 ప్రత్యేక కేటగిరి మైనారిటీలు/అనాథ బాలబాలికలు/సైనికోదో ల పిల్లలు/ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్లులు/ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు).

    5) విద్యారుల ఎంపికలో సమానమైన మార్కులు, ఒకరికంటే ఎక్కువమందికి వచ్చినప్పుడు, పుట్టినతేది, గణితంలో మార్కులు, పరిసరాల విజ్ఞానంలో పాందిన మార్కులను ఒకటి తర్వాత ఒకటి వరుసగా పరిగణనలోకి తిసుకోని ర్యాంకు నిర్దారిన్తారు.

    6) ఫిజికల్లీ హ్యాండీక్యాఫ్డ్ (దివ్యాంగులు), సెనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన రిజర్వేషన్‌ లు ఆయా కులానికి చెందిన రిజర్వేషన్‌ కోటాలోనో ఉంటుంది.

    7) ఏదైనా ఒక రిజర్వేషన్‌ కేటగిరిలో అభ్యర్హులు లేనియెడల అట్టి రిజర్వేషన్‌ కేటగిరి అభ్యర్తులకు కేటాయించే అధికారం ప్రధాన కన్వీనర్‌ గారికి ఉంటుంది.

    8) ప్రతేక కేటగిరీలకు సంబంధించిన (అంగవైకల్య; అనాధ, సైనికోద్యోగుల పిల్లలు) ఖాళిలు మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్‌ ప్రాతిపదికన ప్రభుత్వ సూచనల (ప్రకారం కేటాయిస్తారు.

    9) అర్హులైన ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్దులు / ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు లభించనియెడల అట్టి ఖాళీలు ఎఫ్టీ విద్యార్లులతో, (ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నింపబడును.

    10 ఎంపికైన అభ్యర్తులు ప్రవేశానికి ఏ కారణం చేతనైన అర్హులు కానిచో, అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు ప్రధాన కన్వీనర్‌ గారికి అధికారం ఉంది.

     

    6. దరఖాస్తు చేయు విధానం

    1 అభ్యర్తులు పై అర్హతలు పరిశీలించుకుని సంతృప్తి చెందిన తరువాత

    1. www.tswreis.in

    2. https://tgcet.cgg.gov.in/  

    3. https://tgtwgurukulam.telangana.gov.in/  

    4. http://mjptbcwreis.telangana.gov.in/ 

    5. https://tsrjdc.cgg.gov.in/

    సైట్‌ లో ఆన్‌ లైన్‌ ద్వారా ప్రాథమిక వివరాలు-అనగా

    1. అభ్యర్దిపేరు,

    2. పుట్టిన తేద్‌,

    ౩.మొబైల్ నెంబర్‌ (తప్పనిసరిగా ఇవ్వాలి) 

    4.సంబంధిత జిల్లా పేరు. నమోదు చేసి రూ.100/(వంద రూపాయలు) నెట్‌ బ్యాంకింగ్‌/ వెడిట్‌ కార్ట్‌ /డెబిట్‌ కార్డ్‌ ద్వారా చలించిన తరువాత ఒక రిఫరెన్స్‌ ఐడి నెంబరు ఇవ్వబడుతుంది. వెంటనే దరఖాస్తు ఫారం కనపడుతుంది. ఆ ఫారంలో అన్ని వివరాలు నింపాలి.

    5. గడువు ఆన్‌ లైన్‌ ద్వారా తేదీ 10.03.2021 నుండి 30.04.2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును

    6. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తును నింపిన తరువాత హాల్‌ టికెట్‌ ను పరీక్ష తేదికి 10 రోజుల ముందు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

    7. నమూనా దరఖాస్తు ఫారం పట్టిక (Annexure-IV)లో ఇవ్వబడినది దరఖాస్తును ఆన్‌ లెన్‌ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకొని ఒక పాస్‌ పోర్ట్‌ సైజు ఫొటోను కూడా తీసుకోని వెళ్ళాలి ఫొటో క్రింద విద్యార్సి యొక్క సంతకాన్ని స్కాన్‌  అప్‌ లోడ్‌ చేయాలి.

    8. దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్ది కుల ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ మొదలగు పత్రాలు (ఒరిజినల్‌ పాందియుండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని యెడల అట్టి వారు పైన తెలిపిన ధృవీకరణ పతాలు ప్రవేశ సమయానికల్లా పొంది యుండవలఠెను. ధృవపత్రాల ఒరిజినల్స్‌ ప్రవేశ సమయానికల్లా తప్పక  సమర్పించాలి. లేనియడల విద్యార్ది ఎంపిక రద్దు చేయబడును. ప్రవేశము కల్వించబడదు.

    9. ఆన్‌ లైన్‌ లో కాక నేరుగా గురుకుల విద్యాలయాల సంసలకు గాని, గురుకుల పాఠశాలలకు గాని పంపిన దరఖాస్తులు పరిశీలించబడవు. అట్టి అభ్యర్హులను పరీక్షకు అనుమతించరు.

     

    తప్పక చదవండి: MJPTBCWRJC & RDC-CET-2021 || మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ  గురుకుల విద్యాలయ రెసిడెన్షియల్ జూనియర్ & డిగ్రీ కళాశాలలలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తులకు చివరి తేదీ: 31.05.2021


    దరఖాస్తు నింపుటలో అభ్యర్తులకు కొన్ని ముఖ్య సూచనలు:

    1. దరఖాస్తును ఆన్‌ లైన్‌ లో పూర్తి చేయడానికి ముందుగా నమూనా దరఖాస్తు లో మీ వివరాలను పూరించండి.

    2. పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో (4.5 CM X 4.5 CM) ను, విద్యార్ది సంతకంతో సిధంగా వుంచుకోవాలి.

    3. దరఖాస్తును నింపునపుడు అభ్యర్ది వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.

    4. దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్ది యొక్క తల్లిదండ్రులు (లేదా) సంరక్షకులదే పూర్తి బాధ్యత.

    5. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.

    6. విజయవంతముగా సబ్మిట్ చేసిన దరఖాస్తు ను మరలా ఎడిట్ చేయడానికి అవకాశం లేదు.

    7. ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశమునకు అర్హులుకారు.

    8. ఫోన్‌ నెంబర్‌ ఖచ్చితంగా తల్లిదండ్రులలో ఒకరిది ఇవ్వాలి. నెట్‌ సెంటర్‌ ది ఇవ్వరాదు.

    9. జిల్లా పట్టిక (ANNEXURE-V) లో ఇవ్యబడినది. దాని ప్రకారమే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడుతాయి.

     

    సూచన:

    1. ఏ సమయంలోనైనా అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా అవసరమైన మార్పులు చేయుటకు / రదు చేయుటకు సంపూర్త అధికారము ప్రధాన కన్వీనర్‌ కు కలదు. ఒక పరీక్షా కేంద్రానికి కేటాయించబడిన అభ్యర్ది వేరొక పరీక్షా కేంద్రములో పరీక్ష రాయడానికి అనుమతించబతరు.

    2. హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ (దిగుమతి) చేసికొన్న తరువాత విద్యార్ది / తల్సిదండులు పరీక్షా కేం్యదమును స్వయంగా పర్యవేక్షించుకొని, తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసికొనవలను.

    3. పరీక్ష మొదలైన 10ని.ల తరువాత ఎట్టి పరిస్టితులలోను అభ్యర్దిని పరీక్షకు అనుమతించరు.

    4. పరీక్ష కేంద్రానికి అభ్యర్ది పరీక్ష ప్యాడ్‌ (Exam Pad) నీలి / నలుపు రంగు బాల్‌ పాయింట్‌ పెన్ను తప్పక తీసికొని వెళవతెను.

    అదికారిక వెబ్సైట్: https://tswreis.in/

    అదికారిక నోటిఫికేషన్:👇


    V-TG CET 2020 Model Paper:👇

     

    V-TG CET 2021 with Answers Model Paper:👇

    V-TG CET 2021 Key Paper👇

    OMR Sheet:👇


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.